
గూగుల్ జెమినీ వినియోగదారులు ఇకపై ఏఐ రూపొందించిన కంటెంట్‌పై కనిపించే వాటర్‌మార్క్‌ను సెట్టింగ్స్‌లో ఆప్షనల్‌గా మార్చుకునే సదుపాయాన్ని కల్పించింది.
వాటర్‌మార్క్ తొలగించినా, కంటెంట్ ఏఐతో రూపొందిందని గుర్తించే 'సింథ్‌ఐడీ' అనే కనిపించని సాంకేతికత మాత్రం కొనసాగుతుందని గూగుల్ స్పష్టం చేసింది.
ఈ కొత్త ఆప్షన్ ఫోటోలకే కాకుండా వీడియో, మ్యూజిక్ వంటి ఇతర మీడియా కంటెంట్‌కు కూడా వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది.