
ఏపీ అసెంబ్లీలో రెండో రోజు ప్రశ్నోత్తరాల అనంతరం సూపర్ సిక్స్ పథకాలు, ప్రజా సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.
వడ్డీ లేని రుణాల పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచడంపై ఎమ్మెల్యే దాసరి సుధ సభలో ప్రశ్నించనున్నారు.
విద్యుత్ శాఖ జీవో ఆర్టీ నం. 27, పబ్లిక్ లైబ్రరీస్ సవరణ బిల్లు-2026ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.