
రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని కాంక్షిస్తూ నాగార్జునసాగర్ వద్ద వరుణయాగం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన ఈ యాగాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించి చేపట్టారు.
ప్రజలందరికీ మేలు జరగాలని, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలని ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.