Economy
ఆర్‌బీఐ రెపో రేటు పెంపుపై ఆర్థికవేత్తల అంచనాలు

ఆర్‌బీఐ రెపో రేటు పెంపుపై ఆర్థికవేత్తల అంచనాలు

sakshi51m
THE BRIEF
1

ఆర్బీఐ పరపతి విధాన కమిటీ మూడు రోజుల సమావేశం సోమవారం ప్రారంభమైంది.

2

ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈసారి పావు శాతం రేట్ల పెంపు ఉండొచ్చని 16 మంది ఆర్థికవేత్తలు, బ్యాంకర్లు అభిప్రాయపడ్డారు.

3

ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 8 నెలల గరిష్టమైన 4.82 శాతానికి ఎగబాకిన నేపథ్యంలో బుధవారం తీసుకోబోయే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.