
అమృత్సర్కు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రాకేష్ ట్రెహాన్ ప్రజలకు ఉచితంగా ఐఫోన్లు అందించే ‘ఐఫోన్ లంగర్’ కార్యక్రమాన్ని ప్రకటించారు.
సెప్టెంబర్ 22న చండీగఢ్-మొహాలీ ప్రాంతంలో ఈ కార్యక్రమం జరగనుండగా, ఇప్పటికే 100 ఐఫోన్ 17లను ఆర్డర్ చేశారు.
వాట్సాప్ గ్రూప్లో 'జై మాతా ది' అని రాసిన వారి నుంచి విజేతలను ఎంపిక చేసి దశలవారీగా ఫోన్లు అందజేస్తామని తెలిపారు.