Technology
ఉచితంగా ఐఫోన్‌ల పంపిణీకి వ్యాపారవేత్త ప్రకటన

ఉచితంగా ఐఫోన్‌ల పంపిణీకి వ్యాపారవేత్త ప్రకటన

Sakshi49m
THE BRIEF
1

అమృత్‌సర్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రాకేష్ ట్రెహాన్ ప్రజలకు ఉచితంగా ఐఫోన్లు అందించే ‘ఐఫోన్ లంగర్’ కార్యక్రమాన్ని ప్రకటించారు.

2

సెప్టెంబర్ 22న చండీగఢ్-మొహాలీ ప్రాంతంలో ఈ కార్యక్రమం జరగనుండగా, ఇప్పటికే 100 ఐఫోన్ 17లను ఆర్డర్ చేశారు.

3

వాట్సాప్ గ్రూప్‌లో 'జై మాతా ది' అని రాసిన వారి నుంచి విజేతలను ఎంపిక చేసి దశలవారీగా ఫోన్లు అందజేస్తామని తెలిపారు.