తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతోన్న ‘జాంబీ రెడ్డి 2’ సినిమా నుంచి కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
భారీ వృక్షానికి తలకిందులుగా వేలాడుతూ చేతిలో రైఫిల్ పట్టుకున్న వినూత్న గెటప్‌లో ఉపేంద్ర ఈ పోస్టర్‌లో కనిపించారు.
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన మొదటి భాగం సంచలన విజయం సాధించగా, ఈ సీక్వెల్ మరింత భారీ బడ్జెట్‌తో వస్తోంది.