
అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ కొరియా మాస్టర్స్‌లో భారత యువ షట్లర్ అస్మిత చలిహా విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
గత వారం తైపీ ఓపెన్‌లో తన్వి శర్మ విజయం సాధించగా, తాజాగా అస్మిత చలిహా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది.
భారత యువ క్రీడాకారులు వరుసగా అంతర్జాతీయ టైటిల్స్ గెలుచుకుంటూ బ్యాడ్మింటన్ రంగంలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నారు.