
దేశీయ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ లావా బడ్జెట్ ధరలో 'విరాట్ కర్వ్ 5జీ' పేరిట కొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది.
ఈ కొత్త ఫోన్ను ఆకర్షణీయమైన 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో తీసుకొచ్చారు.
దీని ధర సుమారు రూ.20 వేలుగా నిర్ణయించబడింది.