Indian Politics
హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

Asianet News Telugu2h
THE BRIEF
1

హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ కాలనీలో పేదల కోసం నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం భూమిపూజ చేశారు.

2

తొలి దశలో లక్ష ఇళ్లను అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు, పట్టణ పేదల సొంతింటి కలను నిజం చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని సీఎం తెలిపారు.

3

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం రూ.12 వేల కోట్లు, స్వయం సహాయక సంఘాలకు రూ.65 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని ప్రభుత్వం వెల్లడించింది.