బిగ్ బాస్ హౌస్‌లో రూల్స్ అతిక్రమించి బూతులు మాట్లాడుతూ సైగలు చేసిన రోహిత్, అమన్, త్రిగుణ్‌లకు నాగార్జున ఎల్లో కార్డ్ జారీ చేశారు.
చరణ్‌తో మాట్లాడిన సందర్భంలో రోహిత్ పచ్చి బూతు మాట మాట్లాడటంతో పాటు బిగ్ బాస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన వీడియోను నాగ్ ప్రదర్శించారు.
ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే ఎల్లో కార్డ్ కాకుండా నేరుగా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతారని నాగార్జున సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.