Entertainment
బిగ్ బాస్ ఇంట్లో హద్దులు దాటిన రోహిత్, అమన్, త్రిగుణ్

బిగ్ బాస్ ఇంట్లో హద్దులు దాటిన రోహిత్, అమన్, త్రిగుణ్

Samayam Telugu2h
THE BRIEF
1

బిగ్ బాస్ హౌస్‌లో రూల్స్ అతిక్రమించి బూతులు మాట్లాడుతూ సైగలు చేసిన రోహిత్, అమన్, త్రిగుణ్‌లకు నాగార్జున ఎల్లో కార్డ్ జారీ చేశారు.

2

చరణ్‌తో మాట్లాడిన సందర్భంలో రోహిత్ పచ్చి బూతు మాట మాట్లాడటంతో పాటు బిగ్ బాస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన వీడియోను నాగ్ ప్రదర్శించారు.

3

ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే ఎల్లో కార్డ్ కాకుండా నేరుగా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతారని నాగార్జున సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.