
హోర్ముజ్ జలసంధిలో అమెరికా బలగాలు ఇరాన్‌కు చెందిన మూడు ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేయగా, ప్రతిగా ఇరాన్ ఐఆర్జీసీ అమెరికాకు చెందిన మూడు నౌకలపై దాడులు చేసింది.
అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్, గైడెడ్-మిస్సైల్ డిస్ట్రాయర్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులను ప్రయోగించగా, అమెరికా ఖర్గ్ ఐలాండ్, జాస్క్ సమీపంలో దాడులు జరిపింది.
అనుమతి లేకుండా ప్రయాణించే నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఐఆర్జీసీ హెచ్చరించగా, ఒమన్ గల్ఫ్‌లో ఖాళీగా ఉన్న మరో ఆయిల్ ట్యాంకర్ మీద కూడా అమెరికా దాడి చేసింది.