
దేశ రాజధాని దిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద గతేడాది నవంబరులో జరిగిన బాంబు పేలుడుకు అల్-ఖైదా అనుబంధ సంస్థే కారణమని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది.
ఈ దాడికి అల్-ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AQIS) ఉగ్రవాద సంస్థే కారణమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) తన తాజా నివేదికలో అధికారికంగా పేర్కొంది.
గతేడాది నవంబరు నాటి ఎర్రకోట పేలుడు ఘటనను అధికారికంగా AQIS ఉగ్రవాదుల చర్యగా ఐరాస భద్రతా మండలి ఆంక్షల కమిటీ నివేదిక వర్గీకరించింది.