International
ఎర్రకోట బాంబు పేలుడు వెనుక అల్‌-ఖైదా హస్తం: ఐరాస నివేదిక

ఎర్రకోట బాంబు పేలుడు వెనుక అల్‌-ఖైదా హస్తం: ఐరాస నివేదిక

Eenadu2h
THE BRIEF
1

దేశ రాజధాని దిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద గతేడాది నవంబరులో జరిగిన బాంబు పేలుడుకు అల్-ఖైదా అనుబంధ సంస్థే కారణమని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది.

2

ఈ దాడికి అల్-ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AQIS) ఉగ్రవాద సంస్థే కారణమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) తన తాజా నివేదికలో అధికారికంగా పేర్కొంది.

3

గతేడాది నవంబరు నాటి ఎర్రకోట పేలుడు ఘటనను అధికారికంగా AQIS ఉగ్రవాదుల చర్యగా ఐరాస భద్రతా మండలి ఆంక్షల కమిటీ నివేదిక వర్గీకరించింది.