
బ్రిటన్‌లోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ స్థావరంపై ఇటీవల ఉగ్రదాడి కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులకు లాంచ్ ప్యాడ్లా పనిచేస్తున్న ఆ స్థావరంపై మళ్లీ దాడులు జరుగుతాయనే భయంతో అమెరికా అప్రమత్తమైంది.
ఈ ఉగ్రదాడి భయాల నేపథ్యంలో అమెరికా బాంబర్లు ఆ యూకే స్థావరాన్ని వీడినట్లు వెల్లడైంది.