
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో గాయం పేరుతో దొంగ నాటకాలు ఆడారనే ఆరోపణలపై ఇమామ్ ఉల్ హక్‌పై పీసీబీ విచారణ చేపట్టింది.
విచారణలో దోషిగా తేలితే ఇమామ్‌పై 1 నుంచి 2 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ నిషేధం విధించే అవకాశం ఉంది.
క్రమశిక్షణారాహిత్యం కారణంగా మహమ్మద్ రిజ్వాన్‌తో సహా ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించి స్వదేశానికి పంపారు.