
సెప్టెంబర్ 4న విడుదలైన మీర్జాపూర్ మూవీ మూడు రోజుల్లోనే 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది.
90 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం, తొలి రెండు రోజుల్లోనే ఇండియాలో 57.75 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.
ఆదివారం నాటికి 43.6 శాతం ఆక్యుపెన్సీతో ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ స్పందన లభిస్తోంది.