
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ పేలవ ప్రదర్శనపై ఎలాన్ మస్క్ స్పందించారు.
ఎన్నికలను ప్రభావితం చేసే శాటిలైట్ లేజర్లు తన వద్ద ఉన్నాయనే ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు.
ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మస్క్ సుమారు 250 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.