బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
విజయవాడ నగరంలో శనివారం ఉదయం నుంచి భారీ ఉరుములు, మెరుపులతో వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.