
జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా 116 బంతుల్లో 103 పరుగులు సాధించాడు.
డేవిడ్ మిల్లర్‌తో కలిసి భారీ స్కోరు సాధించిన ప్రొటీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది.
ఈ సెంచరీతో బవుమా వన్డేల్లో ఆసీస్‌పై అత్యధిక శతకాలు బాదిన ఎంఎస్ ధోని, బాబర్ ఆజమ్‌ల రికార్డును సమం చేశాడు.