Indian Politics
అక్టోబర్ నుంచి కొత్త పింఛన్ల పంపిణీ: మంత్రి నారా లోకేశ్ ప్రకటన

అక్టోబర్ నుంచి కొత్త పింఛన్ల పంపిణీ: మంత్రి నారా లోకేశ్ ప్రకటన

Webdunia Telugu40m
THE BRIEF
1

అక్టోబర్ నెల నుంచి అర్హులైన వారికి కొత్త పింఛన్లను దశల వారీగా మంజూరు చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.

2

వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్హులకు పింఛన్లు అందించాలని మంత్రులకు ఆయన సూచించారు.

3

కేబినెట్ భేటీకి ముందు మంత్రులతో సమావేశమైన లోకేశ్, స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు.