
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'కాకా' షూటింగ్ సెట్ నుంచి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో లీకైంది.
ఈ వీడియోలో చిరంజీవి ఇప్పటివరకు చూడని విధంగా అత్యంత యంగ్ లుక్లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.