శుక్రవారం బంగారం ధర 10 గ్రాములకు రూ. 3,160 తగ్గి, 24 క్యారెట్ల బంగారం రూ. 1,59,820కి చేరుకుంది.
వెండి ధర కిలోకు రూ. 5,000 మేర తగ్గి రూ. 2,60,000 వద్ద కొనసాగుతోంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2,900 తగ్గి రూ. 1,46,500కి పడిపోయింది.