
ఎయిరిండియాను లాభాల బాట పట్టించేందుకు ఐదు నుంచి పదేళ్లు పట్టవచ్చని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎయిరిండియా రికార్డు స్థాయిలో రూ. 22,238 కోట్ల భారీ నష్టాలను చవిచూసింది.
పాత విమానాల నిర్వహణ సమస్యలు, విమాన ఇంధన ధరల పెరుగుదల ఈ నష్టాలకు ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.