
సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రం 'సీన్' తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 06న థియేటర్లలో రిలీజ్ కానుంది.
జీతూ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ హైపర్ యాక్టివ్ ఎంటర్‌టైనర్‌కు సుశీన్ శ్యామ్ సంగీతం అందించగా జ్యోతిక-సూర్య నిర్మించారు.
ఇదే తేదీన నయనతార నటించిన 'మహాశక్తి' సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.