
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ ఛాంపియన్లయిన సాత్విక్‌సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడీకి తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది.
పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ తొలి రౌండ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన పక్కాపొన్ - పీరట్చాయ్ జోడీ చేతిలో భారత ద్వయం ఓటమిపాలైంది.
గంటా 8 నిమిషాలపాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో చివరికి భారత జంట టోర్నీ నుంచి నిష్క్రమించింది.