
బిగ్బాస్ అగ్నిపరీక్ష షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న నవదీప్, తనపై వస్తున్న విమర్శలకు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
కంటెస్టెంట్ల సహనాన్ని పరీక్షించడమే ఈ షో ఉద్దేశమని, తట్టుకుని నిలబడే శక్తి ఉన్నవారే షోకు రావాలని నవదీప్ స్పష్టం చేశాడు.
ఉప్పల్ బాలు అనే ఇన్ఫ్లుయెన్సర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో, షో కాన్సెప్ట్ ప్రకారం కంటెస్టెంట్లను ట్రిగర్ చేయడం సహజమని ఆయన పేర్కొన్నాడు.