దశాబ్దం తర్వాత అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్ నిక్ మాడిసన్ డకౌట్ అయ్యాడు.
ఈ మ్యాచ్లో ఆయన శతాబ్దంలోనే అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు.
ఇది ఆసీస్ ఓపెనర్ కెరీర్లో అత్యంత నిరాశజనక ప్రదర్శనగా నిలిచింది.