
ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ మృతి చెందడం పట్ల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రదీప్ రావత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
పవన్ కల్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్', 'కాటమరాయుడు' చిత్రాల్లో ప్రదీప్ రావత్ కీలక పాత్రలు పోషించారు.