Entertainment
ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత

Namasthe Telangana1h
THE BRIEF
1

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ మృతి చెందడం పట్ల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

2

హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రదీప్ రావత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

3

పవన్ కల్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్', 'కాటమరాయుడు' చిత్రాల్లో ప్రదీప్ రావత్ కీలక పాత్రలు పోషించారు.