టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) 4జీ మరియు 5జీ సేవలకు విడివిడిగా టారిఫ్లను నిర్ణయించాలని ప్రతిపాదించింది.
ఈ నిర్ణయం అమలులోకి వస్తే వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం ఉందని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు.
సేవల నాణ్యత మరియు వినియోగం ఆధారంగా ఈ కొత్త ధరల విధానాన్ని రూపొందించేందుకు కసరత్తు జరుగుతోంది.