ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు.
ఈ సమావేశానికి సంబంధించిన అన్‌సీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, బ్రిక్స్ కూటమి పరిష్కారాల వ్యవస్థగా నిలుస్తోందని మోదీ అభివర్ణించారు.
సదస్సులో భాగంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో కూడా ప్రధాని మోదీ సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.