
పండుగ సీజన్ సందర్భంగా పలు కార్ల తయారీ కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించాయి.
మారుతీ కార్లపై రూ.1.36 లక్షల వరకు, టాటా కార్లపై రూ.3.35 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది.
ఒక నిర్దిష్ట కారు మోడల్‌పై ఏకంగా రూ.90 వేల వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలుస్తోంది.