
క్రెడిట్ కార్డును వాడకుండా పక్కన పెట్టేస్తే CIBIL స్కోర్ నేరుగా దెబ్బతినదు, కానీ పరోక్షంగా ప్రభావం చూపుతుంది.
ఎక్కువ కాలం లావాదేవీలు జరగని కార్డులను బ్యాంకులు రద్దు చేస్తే, అది క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది.
అధిక వార్షిక రుసుములు ఉండి, వాడని కార్డులను క్లోజ్ చేయడం లేదా చిన్న చిన్న ఖర్చులకు వాడుతూ బిల్లులు సకాలంలో చెల్లించడం మంచిది.