ప్రముఖ నటి రమ్యకృష్ణ, సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో ఓ కొత్త వెబ్ సిరీస్ తెరకెక్కనుంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను చిత్ర వర్గాలు వెల్లడించాయి.
ఈ నూతన వెబ్ సిరీస్పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.