
ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవాలనే దానిపై ఆదాయపు పన్ను శాఖ నిర్దిష్ట పరిమితి ఏమీ విధించలేదు.
అయితే ఆ బంగారం కొనుగోలుకు సంబంధించిన ఆధారాలు, బిల్లులు లేదా వారసత్వంగా అందిన వివరాలు తప్పనిసరిగా ఉండాలి.
బంగారం కొనుగోలు విలువపై ప్రస్తుతం 3 శాతం జీఎస్టీ విధిస్తుండగా, రూ. 2 లక్షలకు మించి నగదు లావాదేవీలకు పాన్ కార్డు వర్తిస్తుంది.