
హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2026 టోర్నీ భారత్‌లోని పంజాబ్‌లోని జలంధర్, మొహాలీ వేదికగా అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5 వరకు జరగనుంది.
భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ నిరాకరించడంతో పాటు తటస్థ వేదికలపై నిర్వహించాలని డిమాండ్ చేసింది.
పాక్ డిమాండ్‌ను ఆసియా హాకీ ఫెడరేషన్ తిరస్కరించడంతో, ఆ టోర్నీ నుంచి పాకిస్థాన్ తప్పుకోగా ఆ స్థానంలో బంగ్లాదేశ్ ఆడుతోంది.