నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఐపీఓ ఇష్యూ ధర రూ. 1,785 తో పోలిస్తే స్వల్పంగా 0.84 శాతం ప్రీమియంతో రూ. 1,800 వద్ద ఓపెన్ అయింది.
ఇష్యూ ధర రూ. 1,785 కాగా ఒక్కో లాట్ కింద 8 షేర్లను నిర్ణయించగా పెట్టుబడి రూ. 14,280 గా ఉండి కేవలం రూ. 120 లాభమే వచ్చింది.
ఈ ఎన్ఎస్ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ సెప్టెంబర్ 17న ప్రారంభమై, సెప్టెంబర్ 21న ముగియగా సెప్టెంబర్ 24న ఎక్స్చేంజీల్లోకి ఎంట్రీ ఇచ్చింది.