హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,52,350 వద్ద, 22 క్యారెట్ల బంగారం రూ.1,39,650 వద్ద స్థిరంగా ఉన్నాయి.
గత నాలుగు రోజుల్లో తులం బంగారం ధర రూ.8,000 పెరగడంతో, వెండి ధర కూడా కిలోకు రూ.2,50,000 మార్కును దాటింది.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4342 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, పశ్చిమాసియా ఉద్రిక్తతలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి.