
ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కంద్‌లో బుధవారం నుంచి ప్రారంభం కానున్న చెస్ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
పురుషుల జట్టులో అర్జున్ ఎరిగైసి, డి. గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
అలాగే మహిళల జట్టు కూడా టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతూ టైటిల్ నిలుపుకోవాలని చూస్తోంది.