Technology
ఆన్‌లైన్ టాస్కుల పేరుతో ప్రైవేట్ ఉద్యోగికి భారీ మోసం

ఆన్‌లైన్ టాస్కుల పేరుతో ప్రైవేట్ ఉద్యోగికి భారీ మోసం

Andhrajyothy1h
THE BRIEF
1

సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పనుల పేరిట సైబర్ నేరగాళ్లు ఓ ప్రైవేట్ ఉద్యోగి నుంచి రూ.12.56 లక్షలు కాజేశారు.

2

రోజుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు సంపాదించొచ్చని నమ్మిస్తూ టెలిగ్రామ్ ద్వారా ఈ మోసానికి పాల్పడ్డారు.

3

పెట్టుబడులు పెంచిన తర్వాత నగదు ఉపసంహరించుకోలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.