
సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించి భారత మహిళల జట్టు ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుంది.
ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ మెరుపు బ్యాటింగ్‌తో పాటు భారత స్పిన్నర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.
బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన భారత్ ఇప్పుడు ఆసియా కప్ టైటిల్ పోరుకు సిద్ధమైంది.