క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు గణనీయంగా తగ్గుతుందని క్లీవ్‌లాండ్ క్లీనిక్ వెల్లడించింది.
వ్యాయామం చేయడం ద్వారా శరీర బరువు అదుపులో ఉండటంతో పాటు రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు స్థిరంగా ఉండి క్యాన్సర్ కణాలృద్ధిని అడ్డుకుంటుంది.
ప్రతిరోజూ 30 నిమిషాల చొప్పున వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల జీవక్రియ మెరుగై ఒత్తిడి కూడా తగ్గుతుంది.