Indian Politics
దిల్లీలో రాహుల్‌ గాంధీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

దిల్లీలో రాహుల్‌ గాంధీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

Eenadu2h
THE BRIEF
1

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా డిమాండ్‌ చేస్తూ రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టుకు బయలుదేరారు.

2

భగవాన్‌ దాస్‌ రోడ్డు వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా తరలివచ్చిన విపక్ష నేతలు, కార్యకర్తలను నిలువరించారు.

3

సీఈసీ అంశంపై సర్వోన్నత న్యాయస్థానంలో వారు పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిపారు.