
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టుకు బయలుదేరారు.
భగవాన్ దాస్ రోడ్డు వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా తరలివచ్చిన విపక్ష నేతలు, కార్యకర్తలను నిలువరించారు.
సీఈసీ అంశంపై సర్వోన్నత న్యాయస్థానంలో వారు పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు.