
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఎలాంటి పెద్ద మార్పులు లేకుండా స్థిరంగా ట్రేడయ్యాయి.
ఉదయం 09:27 సమయానికి నిఫ్టీ 6 పాయింట్లు తగ్గి 22,927 వద్దకు చేరగా, సెన్సెక్స్ 24 పాయింట్లు నష్టపోయి 74,144 వద్ద కదలాడింది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 101.69 వద్ద, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 112.1 డాలర్ల వద్ద నమోదయ్యాయి.