
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ రేసులో భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఈ నెల 15 నుంచి శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడనుంది.
ఫైనల్ చేరడానికి టీమిండియా ఎన్ని మ్యాచ్లు గెలవాలనే దానిపై క్రీడా విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు.
శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్ ఫలితాలు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి.