Economy
భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Sakshi1h
THE BRIEF
1

గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను నమోదు చేశాయి.

2

సెన్సెక్స్ 905.01 పాయింట్లు లాభపడి 74,151.04 వద్ద ముగియగా, నిఫ్టీ 237.90 పాయింట్లు పెరిగి 22,936.75 వద్ద స్థిరపడింది.

3

బిర్లాసాఫ్ట్, రిలయన్స్ పవర్, పూనావాలా ఫిన్‌కార్ప్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి.