International
రష్యా నౌకలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి

రష్యా నౌకలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి

Eenadu40m
THE BRIEF
1

రష్యా నల్ల సముద్రతీరంలో మానవరహిత నౌక దాడి చేయడంతో లైబీరియా జెండా ఉన్న నౌకలో మంటలు చెలరేగాయి.

2

ఈ ఘటనలో నౌకలోని 23 మంది భారతీయ సిబ్బందిని అత్యవసర సహాయక చర్యల ద్వారా రక్షించినట్లు రష్యా రవాణా మంత్రిత్వశాఖ తెలిపింది.

3

ఆఫ్రామాక్స్ రియో నౌకలోని సిబ్బంది అందరూ భారత జాతీయులేనని, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని మంత్రిత్వశాఖ పేర్కొంది.